RaviTeja - యాంకర్ కు చోటిచ్చిన మాస్ రాజా

Thursday,November 12,2020 - 10:49 by Z_CLU

ప్రస్తుతం Krack సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసిన Raviteja త్వరలోనే Khiladi సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. Ramesh Varma దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే హీరోయిన్స్ గా మీనాక్షి దీక్షిత్, డింపుల్ హయతి లను సెలెక్ట్ చేశారు. ఇక కీలక పాత్రలు చేయనున్న ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

anasuya in Raviteja Khiladi movie

తాజాగా సినిమాలో ఓ కీ రోల్ కోసం Anasuya ని తీసుకున్నారని టాక్. Rangasthalam తర్వాత అనసూయ కి అలాంటి పవర్ ఫుల్ రోల్ దక్కలేదు. మరి రవితేజ ‘ఖిలాడి’ ఆమెను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొస్తుందా చూడాలి. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు Devi Sri Prasad మ్యూజిక్ అందించనున్నాడు.

Also Read – ఖిలాడీ ఫస్ట్ లుక్