Anasuya in Raviteja Ramesh Varma Movie

Thursday,November 12,2020 - 10:49 by Z_CLU

ప్రస్తుతం Krack సినిమాకు సంబంధించి షూటింగ్ ఫినిష్ చేసిన Raviteja త్వరలోనే Khiladi సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. Ramesh Varma దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే హీరోయిన్స్ గా మీనాక్షి దీక్షిత్, డింపుల్ హయతి లను సెలెక్ట్ చేశారు. ఇక కీలక పాత్రలు చేయనున్న ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.

తాజాగా సినిమాలో ఓ కీ రోల్ కోసం Anasuya ని తీసుకున్నారని టాక్. Rangasthalam తర్వాత అనసూయ కి అలాంటి పవర్ ఫుల్ రోల్ దక్కలేదు. మరి రవితేజ 'ఖిలాడి' ఆమెను మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొస్తుందా చూడాలి. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు Devi Sri Prasad మ్యూజిక్ అందించనున్నాడు.

Also Read - ఖిలాడీ ఫస్ట్ లుక్