థట్ ఈజ్ మహాలక్ష్మి

Monday,September 10,2018 - 05:13 by Z_CLU

కథానాయిక తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ” దట్ ఈజ్ మాహాలక్ష్మీ”.. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా క్వీన్ సినిమాకి ఇది రిమేక్. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సమయంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కాజల్   సిద్దు జొన్నలగడ్డ, జీవీఎల్ నరసింహ రావు మరియు మాస్టర్ సంపత్ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.