సుబ్రహ్మణ్యపురం

Monday,September 10,2018 - 05:00 by Z_CLU

సుమంత్, ఇషారెబ్బ,తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి, భద్రమ్ గిరి, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్

సంగీతం: శేఖర్‌చంద్ర

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి

ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్

స్టెలింగ్: సుష్మ త్రిపురాన,

ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు,

మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం

రచనా సహకారం: నాగమురళీధర్ నామాల,

నిర్మాత:  బీరం సుధాకర్‌రెడ్డి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Release Date : 20181207

సంబంధిత వార్తలు