పందెంకోడి 2

Monday,September 10,2018 - 03:22 by Z_CLU

నటీ నటులు : విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న

సంగీతం : యువన్‌ శంకర్‌రాజా

సినిమాటోగ్రఫీ : కె.ఎ.శక్తివేల్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌

సమర్పణ: ఠాగూర్‌ మధు

నిర్మాతలు : విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా,

దర్శకత్వం : ఎన్‌.లింగుస్వామి

 

మాస్‌ హీరో విశాల్‌-ఎన్‌.లింగుస్వామి కాంబినేషన్‌లో 2005లో విడుదలైన ‘పందెంకోడి’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పందెంకోడి 2’. ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌ 25వ చిత్రంగా ‘పందెంకోడి 2’ రూపొందుతోంది.

Release Date : 20181018