మన్యం పులి

Tuesday,November 22,2016 - 05:05 by Z_CLU

విడుదల : డిసెంబర్ 2 ,2016

నటీ నటులు : మోహన్ లాల్ , కమిలినీ ముఖర్జీ , జగపతి బాబు

సినిమాటోగ్రఫీ : షాజీ కుమార్

మ్యూజిక్ : గోపి సుందర్

సమర్పణ : తోమిచ‌న్ ముల్క‌పాద్

నిర్మాత : సింధూరపువ్వు కృష్ణా రెడ్డి

రచన : ఉదయ క్రిష్ణ

దర్శకత్వం : వైశాఖ్

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ న‌టించిన పులి మురుగ‌న్ చిత్రాన్ని తోమిచ‌న్ ముల్క‌పాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై `మ‌న్యం పులి` పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. మ‌ల‌యాలంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మల్లూవుడ్ లో రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా తెలుగు లో డిసెంబర్ 2 న విడుదల కానుంది

Release Date : 20170506