రెమో

Tuesday,November 22,2016 - 04:44 by Z_CLU

విడుదల : నవంబర్ 25 ,2016

నటీ నటులు : శివ కార్తికేయన్ , కీర్తి సురేష్ , శరణ్య పొన్వణ్ణం

సినిమాటోగ్రఫీ : పి.సి.శ్రీరామ్

మ్యూజిక్ : అనిరుద్ రవిచందర్

నిర్మాణం : 24AM స్టూడియోస్

నిర్మాత : ఆర్.డి.రాజా

రచన, దర్శకత్వం : బక్కియరాజ్ కణ్ణన్

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేస్తున్న చిత్రం `రెమో`. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన త‌మిళ చిత్రం `రెమో`ను తెలుగులో అదే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. భాగ్యరాజ్ క‌న్న‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. అనిరుధ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ ౨౫ న విడుదల కానుంది.

Release Date : 20161125

సంబంధిత మూవీ రివ్యూ