కవచం

Monday,November 12,2018 - 01:43 by Z_CLU

న‌టీన‌టులు:

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ‌..

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: శ్రీ‌నివాస్

నిర్మాత‌: న‌వీన్ సొంటినేని

నిర్మాణ సంస్థ‌: వ‌ంశ‌ధార క్రియేష‌న్స్

స‌హ నిర్మాత‌: చాగంటి సంత‌య్య

సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్

సినిమాటోగ్ర‌ఫర్: ఛోటా కే నాయుడు

ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్

ఆర్ట్ డైరెక్ట‌ర్: చిన్నా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా తెర‌కెక్కుతున్న‌ చిత్రం క‌వ‌చం.  ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు బెల్లంకొండ శ్రీ‌నివాస్. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మామిళ్ళ ఈ థ్రిల్ల‌ర్ ను తెర‌కెక్కిస్తున్నారు. మెహ్రీన్ కౌర్, హ‌ర్షవ‌ర్ధ‌న్ రానే, బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్ ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Release Date : 20181207