లీసా

Friday,November 09,2018 - 01:43 by Z_CLU

నటీ నటులు : అంజలి ,బ్రహ్మానందం తదితరులు

సినిమాటోగ్రాఫర్- నిర్మాత : పి.జి.ముత్తయ్య,

కథ-డైరెక్షన్: రాజు విశ్వనాథ్,

మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ దయానిధి’

ఎడిటర్ :ఎస్ ఎన్ ఫాజిల్,

స్టంట్ మాస్టర్: స్టన్నర్ సామ్,

కోరియోగ్రఫీ: సురేష్,

ఆర్ట్ డైరెక్టర్:  వినోద్,

ఎన్నో మంచి చిత్రాలతో నటిగా ప్రూవ్ చేసుకున్న అంజలి మరో వైవిధ్యమైన పాత్రలో నటించనుంది ఆ చిత్రమే “లిసా’. పీజీ మీడియా వర్క్స్ సమర్పిస్తున్న ఈ  చిత్రం  ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.

Release Date : 20190524