రోషగాడు

Tuesday,November 13,2018 - 02:47 by Z_CLU

నటీ నటులు : నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా ,  దీనా

మాటలు-పాటలు: భాష్య శ్రీ

సంగీతం: విజయ్ ఆంథోని

నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ,

నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని.

కథ-దర్శకత్వం : గణేష

వైవిధ్యమైన కధా చిత్రాలకు, రియలస్టిక్ క్యారక్టరైజేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంథోని. ప్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్ట్ సినిమాలు చెస్తూ వస్తొన్న ఈ హీరో ఇప్పుడు రోషగాడు గా ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ లో ‘తిమిరపుడిచవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా తెలుగులో రోషగాడు టైటిల్ తో విడుధలవుతుంది.

Release Date : 20181116