చెలియా

Tuesday,April 04,2017 - 03:31 by Z_CLU

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 7, 2017

నటీ నటులు : కార్తీ , అదితి రావు

మ్యూజిక్ : ఏ.ఆర్.రెహ్మాన్

సినిమాటోగ్రఫీ : రవి వర్మన్

సమర్పణ : దిల్ రాజు

నిర్మాణం : మద్రాస్ టాకీస్

రచన -స్క్రీన్ ప్లే – నిర్మాణం- దర్శకత్వం : మణి రత్నం

 

కార్తీ, అదితిరావ్ హైద‌రీ జంట‌గా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్‌టెన్‌సివ్ ల‌వ్‌స్టోరీ `చెలియా`. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సందర్భంగా దిల్ రాజు శిరీష్ సినిమా గురించి మాట్లాడుతూ ” కార్తీ, అదితిరావు హైద‌రీ అంద‌మైన ప్రేమ జంట‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్‌, ర‌వివ‌ర్మ‌న్ సినిమాటోగ్ర‌ఫీ, మ‌ణిర‌త్నం టేకింగ్‌తో `చెలియా` ప్రేక్ష‌కుల‌కు మ‌ర‌చిపోలేని మెమ‌రీగా నిలిచిపోవ‌డం ఖాయం అని అన్నారు.

Release Date : 20170407

సంబంధిత మూవీ రివ్యూ