రారండోయ్‌.. వేడుక చూద్దాం

Wednesday,March 29,2017 - 03:54 by Z_CLU

నటీ నటులు : నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌

ఇతర నటీనటులు : జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, చలపతిరావు, అన్నపూర్ణ, పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు

సంగీతం : దేవిశ్రీప్రసాద్‌

స్క్రీన్‌ప్లే : సత్యానంద్‌

సినిమాటోగ్రఫీ : ఎస్‌.వి.విశ్వేశ్వర్‌

ఎడిటింగ్‌ : గౌతంరాజు

నిర్మాత : నాగార్జున అక్కినేని

కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల

అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మాణంలో యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది..

Release Date : 20170526

సంబంధిత వార్తలు