రాజా ది గ్రేట్

Thursday,April 06,2017 - 06:22 by Z_CLU

నటీ నటులు : రవి తేజ, మెహ్రీన్, రాజేంద్ర ప్రసాద్, రాధిక తదితరులు

సంగీతం : సాయి కార్తీక్

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

నిర్మాత : దిల్ రాజు

కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : అనిల్ రావి పూడి

 

మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా ‘రాజా ది గ్రేట్’. ‘వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌’ క్యాప్ష‌న్‌. ఈ సినిమాలో రవి తేజ మొదటి సారి గా అంధుడి పాత్రలో నటిస్తున్నాడు. ‘భద్ర’ తరువాత దిల్ రాజు-రవి తేజ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా  రిలీజ్ కానుంది.

Release Date : 20171018

సంబంధిత వార్తలు