రాశి

Thursday,April 20,2017 - 07:14 by Z_CLU

రాశి ప్రముఖ నటి.. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు.. ‘మమతల కోవెల’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ‘శుభాకాంక్షురాలు’,’గోకులం లో సీత’,’స్నేహితులు’,’ప్రేయసి రావే’, ‘పండగ’,’దేవుళ్ళు’,’గిల్లి కజ్జాలు’,’నిజం’ వంటి సినిమాలతో పలు కథానాయికగా గొప్ప గుర్తింపు అందుకున్నారు..

సంబంధించిన చిత్రం