పి.వాసు

Friday,April 14,2017 - 08:05 by Z_CLU

పి.వాసు ప్రముఖ రచయిత, దర్శకుడు, నిర్మాత.. పూర్తి పేరు వాసు దేవన్ పీతాంబరం. సెప్టెంబర్ 15,1954లో జన్మించారు. ‘పన్నీర్ పుష్పాంగల్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించి విజయవంతమైన దర్శకుడిగా పేరొందారు.. రజిని కాంత్ హీరోగా తెరకెక్కిన ‘చంద్రముఖి’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా అన్ని భాషల్లో గుర్తింపు అందుకున్నారు..

సంబంధించిన చిత్రం