జే.బి. మురళి కృష్ణ

Monday,June 18,2018 - 05:39 by Z_CLU

జే.బి. మురళి కృష్ణ ప్రముఖ రచయిత, దర్శకుడు… మొదట కొన్ని సినిమాలకు రచయితగా పనిచేసారు. సుమంత్ , కాలకేయ ప్రభాకర్ నటించిన ‘రైట్ రైట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత శ్రీనివాస రెడ్డి, సిద్ది ఇద్నాని జంటగా తెరకెక్కిన ‘జంబలకిడి పంబ’ సినిమాతో దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం