సంతానం

Thursday,June 21,2018 - 06:50 by Z_CLU

సంతానం ప్రముఖ తమిళ హాస్య నటుడు.  ‘శివ మనసుల శక్తి’ అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు హాస్య నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ప్రస్తుతం హీరోగా మారి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.