జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,May 12,2019 - 10:11 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు ‘మహర్షి’ తో 25వ సినిమాకు చేరుకున్నాడు.  వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన మహర్షితో మహేష్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడా..? జీ సినిమాకు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన  ‘సీత’ ట్రైలర్ రిలీజయింది. తేజ డైరెక్షన్ లో సినిమా అనగానే సినిమా డిఫెరెంట్ గా ఉంటుందని క్రియేట్ అయిన బజ్ కి,మరింత పాజిటివిటీ జోడిస్తుంది ఈ సినిమా ట్రైలర్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆది సాయికుమార్ హీరోగా రైటర్ డైమండ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన బుర్రకథ సినిమా టీజర్ రిలీజయింది. టైటిల్ లోగోతోనే థీమ్ ఏంటనేది చెప్పేశారు. ఇక టీజర్ లో మేటర్ మొత్తం రివీల్ చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

లెక్కప్రకారం ఈ నెలాఖరుకు విడుదల కావాలి డియర్ కామ్రేడ్ సినిమా. కానీ ఈ సినిమాను వచ్చే నెలకు వాయిదా వేసినట్టు గాసిప్స్ వచ్చాయి. తాజాగా సినిమాకు సంబంధించి ఫ్రెష్ గా మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అవును.. డియర్ కామ్రేడ్ సినిమా వచ్చేనెల కూడా థియేటర్లలోకి రావట్లేదు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి