జీ సినిమాలు ( 17th జూన్ )

Saturday,June 16,2018 - 11:45 by Z_CLU

రాజా చెయ్యి వేస్తే

నటీనటులు : నారా రోహిత్, తారక రత్న, ఈశా తల్వార్

ఇతర నటీనటులు : అవసరాల శ్రీనివాస్, శశాంక్, C.V.L. నరసింహా రావు, శివాజీ రాజా, రాజీవ్ కనకాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్

డైరెక్టర్ : ప్రదీప్ చిలుకూరి

ప్రొడ్యూసర్ : సాయి కొర్రపాటి

రిలీజ్ డేట్ : 29 ఏప్రియల్ 2016

నారా రోహిత్, తారక రత్న కాంబినేషన్ లో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రాజా చెయ్యి వేస్తే. ఒక రోజు రెస్టారెంట్ లో కూర్చుని తన గర్ల్ ఫ్రెండ్ కి తను రాసుకున్న కథ చెప్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కథ విని అప్ర్రీషియేట్ చేతారు. కానీ తరవాత హీరోకి ఒక పరిచయం లేని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వస్తుంది. అది ఎవరు..? తను రాసుకున్న కథకి వ్యక్తికి ఉన్న సంబంధమేంటి..? అనేదే సినిమాలోని ప్రధాన కథాంశం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాలో మెయిన్ హైలెట్స్.

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

బొమ్మరిల్లు

నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006

తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

==============================================================================

నా పేరు శివ

నటీనటులు : కార్తీ, కాజల్ అగర్వాల్

ఇతర నటీనటులు : జయప్రకాష్, సూరి, రవి ప్రకాష్, రాజీవన్, విజయ్ సేతుపతి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్సుసీంతిరన్

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేళ్ రాజా

రిలీజ్ డేట్ : 20ఆగష్టు 2010

సుసీంతిరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ నా పేరు శివయువన్ శంకర్ రాజా సంగీతం అందించిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.