స్పైడర్ సిసిలియా సాంగ్ ప్రోమో

Saturday,September 09,2017 - 12:50 by Z_CLU

మరికొన్ని గంటల్లో స్పైడర్ ఆడియో రిలీజ్ కానుంది. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో ఎక్కడ చూసినా స్పైడర్ మానియా రూల్ చేస్తుంది. ఈ రోజు రిలీజ్ స్పైడర్ సాంగ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ లోపు ‘సిసిలియా’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. రోజు రోజుకి ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల పెరుగుతున్న క్రేజ్ చేస్తుంటే, ఈ సినిమాకి ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ అయిందో అర్థమైపోతుంది. ఈ రోజు చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న సినిమా యూనిట్, సినిమా రిలీజ్ కి ముందు ఇంకా ఏయే  సర్ ప్రైజెస్ ప్లాన్ చేసిందో చూడాలి.