తాజా వార్తలు

Thursday,July 09,2020 - 12:25 by Z_CLU
“అన్నింటికంటే ముఖ్యమైంది నాకు కాబోయే వాడు పొడుగ్గా ఉండాలి. నేను హై-హీల్స్ వేసుకున్నప్పటికీ తలెత్తి పైకి చూసేంత పొడుగ్గా ఉండాలి. ఇక రెండో క్వాలిటీ ఏంటంటే.. అతడు కచ్చితంగా తెలివైనవాడై ఉండాలి. మూడోది అండ్ చివరి క్వాలిటీ ఏంటంటే.. జీవితాన్ని బాధ్యతగా ఫీలయ్యే వాడై ఉండాలి.”
“ప్రేమపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అసలైన ప్రేమను నేను నా తల్లిదండ్రుల్లో చూస్తున్నాను. ప్రేమ అనేది నా దృష్టిలో టెంపరరీ కాదు. మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమిస్తాను.”