రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Tuesday,November 20,2018 - 07:06 by Z_CLU

తన కొత్త సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. త్వరలో రామ్ తాళ్ళూరి నిర్మాతగా పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ పైకి రానుందనే న్యూస్ కి రియాక్ట్ అయ్యాడు. అయితే ఇవన్నీ జస్ట్ పుకార్లని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ప్రస్తుతానికి తన కంప్లీట్ కాన్సంట్రేషన్ రాజకీయాలపైనే ఉందని, సినిమాలు చేసేంత టైమ్, తీరిక అస్సలు లేదని క్లియర్ చేశాడు.