మార్చి మూడో వారం నుండి NTR కొత్త సినిమా

Wednesday,February 28,2018 - 04:31 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో ప్రీ  ప్రొడక్షన్  జరుపుకుంటుంది NTR, త్రివిక్రమ్ సినిమా. ప్రస్తుతం సినిమాలోని తక్కిన స్టార్ కాస్ట్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, ఈ సినిమాని మార్చి థర్డ్ వీక్ కల్లా సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రాసెస్ లో ఉంది.

‘జై లవకుశ’ లాంటి పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ లో 3 డిఫెరెంట్ లుక్స్ లో కనిపించిన NTR ని, త్రివిక్రమ్ ఈ సినిమాలో ఎలా ప్రెజెంట్  చేయనున్నాడోనన్న  క్యూరాసిటీ ఇప్పటికే ఫ్యాన్స్ లో క్రియేట్ అయి ఉంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే టాక్ వినిపిస్తున్నా, ఇంకా అఫీషియల్ గా కన్ఫం అవ్వలేదు.