రికార్డులు బ్రేక్ చేస్తున్న నేను లోకల్

Monday,February 06,2017 - 12:03 by Z_CLU

ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండే క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్, ప్రీమిమియర్ షో తరవాత ఇంక్రీజ్ అయిన పాజిటివ్ టాక్, జెన్యూన్ కామెడీ,న్యాచురల్ స్టార్ నాని… ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా డెఫ్ఫినేట్ గా చూడాల్సిందే అనిపించడానికి రీజన్ ఏదైతేనేం… న్యాచురల్ స్టార్ నాని ‘నేను లోకల్’ ఇంటరెస్టింగ్ ఓపెనింగ్స్ తో పాటు, వీకెండ్ కలెక్షన్స్ లోను నాని కరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఫ్రైడే రోజు రిలీజయిన నేను లోకల్ వీకెండ్ కలెక్షన్స్ తో కలిపి జస్ట్ 3 డేస్ లో 15.1 కోట్లు కలెక్ట్ చేసి, ఎంటర్ టైన్ మెంట్ ఈజ్ ఎవ్రీ థింగ్ అనిపించుకుంటుంది.

nenu-local-zee-cinemalu

2016 నుండి ఫుల్ ఫాం లో ఉన్న దిల్ రాజు, ఈ సినిమాతో మరో భారీ హిట్ ని బ్యాగ్ లో వేసుకుంటున్నాడు. ఇప్పటికీ హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న నాని లోకల్ స్పీడ్ చూస్తుంటే, ఈ సినిమా కలెక్షన్స్ నాని ఓవరాల్ కరియర్ కలెక్షన్స్ రికార్డ్ ని బద్దలు చేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.