ఖైదీ నుంచి మూడో సాంగ్ రిలీజ్

Wednesday,December 28,2016 - 07:30 by Z_CLU

మెగా స్టార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ నుంచి మూడో సాంగ్ ను రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’,’సుందరి’ అనే రెండు పాటలను రిలీజ్ చేసిన యూనిట్ లేటెస్ట్ గా  మూడో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.

khaidi-no150-chiru-with-kajal

   దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘యు ఆండ్ మీ’ అంటూ సాగే ఈ పాట ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. జనవరి నాలుగు వరకూ ఒక్క పాట మినహా అన్ని పాటలను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో లాస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో యూనిట్ ఉన్నట్టు సమాచారం..