కళ్యాణ్ రామ్ MLA బిగిన్ అయింది

Friday,June 09,2017 - 02:37 by Z_CLU

కళ్యాణ్ రామ్ MLA ఈ రోజు సెట్స్ పైకి వచ్చేసింది. ఉపేంద్ర మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. భరత్ చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

ఫన్ లోడెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే, సరికొత్తగా ఎంటర్ టైన్ చేయనున్నాడని చెప్తుంది సినిమా యూనిట్. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.