దంగల్ 2000 కోట్ల వసూళ్లు

Friday,June 09,2017 - 04:01 by Z_CLU

చైనాలో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న దంగల్ వరల్డ్ వైడ్ గా 2000 కోట్లు వసూలు చేసి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికోత్త ప్లేస్ ని ఆక్యుపై చేసింది. సినిమా సినిమా సరి కొత్త హైట్స్ ని రీచ్ అవుతున్న ఇండియన్ సినిమా ఇప్పటి వరకు 2000 కోట్లు వసూలు చేయలేదు. అలాంటిది దంగల్ సినిమా బిజినెస్ లోనే సరికొత్త చాప్టర్ ని బిగిన్ చేసింది.

 

ఇండియన్ సినిమా హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దంగల్, చైనీస్ సినిమా హిస్టరీ లోనే నాన్ చైనీస్  టాప్ 20 హైయెస్ట్ గ్రాసర్ లిస్టులోకి చేరిపోయింది. నితేష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేయనుందో చూడాలి.