దీపికా రణవీర్ ల పెళ్ళి ఫోటోలు

Friday,November 16,2018 - 12:24 by Z_CLU

ఇటలీలో  జరిగింది రణవీర్ దీపికల పెళ్ళి. ఇటలీలోని లేక్ కోమో లోని విల్లా డెల్ బల్బానిల్లో లో కోన్ ట్రెడిషన్ లో నవంబర్ 14 న, సింధీ ట్రెడిషన్ లో 15 న గ్రాండ్ గా ఈ పెళ్ళి వేడుకలు జరిగాయి.  అయితే ఈ పెళ్ళి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ వైరల్ ఎలిమెంట్ లా మారాయి.

ఇటలీలో ఈ పెళ్ళి సంబరాలు బిగిన్ అయిన దగ్గరి నుండి ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం వీరిద్దరి పెళ్ళి అప్డేట్స్ పైనే ఉంది. అయితే నిన్న రాత్రి రణవీర్ సింగ్ ఈ పెళ్ళి ఫోటోలను ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఫోటోల్లో రివీల్ అవుతున్న దీపికా వెడ్డింగ్ రింగ్ గురించి మరింతగా డిస్కర్షన్స్ జరుపుకుంటున్నారు నెటిజన్స్.

మ్యాగ్జిమం నవంబర్ 18 కల్లా ఇండియాకి రానున్న దీపికా, రణవీర్ లు నవంబర్ 21 న బెంగళూరులో కుటుంబ సభ్యుల కోసం , నవంబర్ 28 న ముంబై లో బాలీవుడ్ ప్రముఖుల కోసం స్పెషల్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారు.