వినయ విధేయ రామ

Friday,November 09,2018 - 11:52 by Z_CLU

నటీ నటులు : రామ్ చరణ్ , కియర అద్వానీ, ప్రశాంత్ , స్నేహ , ఆర్యన్ రాజేష్ తదితరులు.

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

నిర్మాణం : డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : దానయ్య

రచన -దర్శకత్వం : బోయపాటి శ్రీను

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా `విన‌య విధేయ రామ‌`.  భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను  డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Release Date : 20190111

సంబంధిత వార్తలు