జనతా హోటల్

Monday,September 10,2018 - 12:59 by Z_CLU

నటీ నటులు : దుల్కర్ సల్మాన్ , నిత్య మీనన్, తిలకన్,సిద్దిక్,అసీం జమల్ తదితరులు

ఛాయాగ్రహణం : శ్రీనివాస్ లోగనాథన్

సంగీతం : గోపి సుందర్

నిర్మాత : సురేష్ కొండేటి

రచన : అంజలి మీనన్

దర్శకత్వం : అన్వర్ రషీద్

విడుదల తేది : 14 సెప్టెంబర్ 2018

మిస్తే, షాపింగ్ మాల్, జర్నీ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించిన సురేష్ కొండేటి ఇప్పుడు మరో చక్కటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా నటించిన చిత్రం ఉస్తాద్ హోటల్. మళయాలంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను సురేష్ కొండేటి తెలుగులో ‘జనతా హోటల్’  పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కాబోతోంది.

Release Date : 20180914