యమన్

Friday,February 24,2017 - 03:58 by Z_CLU

విడుదల : ఫిబ్రవరి 24, 2017

నటీ నటులు : విజయ్ ఆంటోనీ, మియా జార్జ్

మ్యూజిక్ : విజయ్ ఆంటోనీ

మాటలు : భాష శ్రీ

సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి

నిర్మాత : మిర్యాల రవీందర్, లైకా ప్రొడక్షన్స్‌

నిర్మాణం : ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌

కథ- స్క్రీన్- సినిమాటోగ్రఫీ- దర్శకత్వం : జీవ శంకర్

విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్న విజయ ఆంటోనీ హీరోగా జీవ శంకర్ దర్శకత్వం లో పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం ‘యమన్’

Release Date : 20170224