చందమామ రావే

Tuesday,June 27,2017 - 01:22 by Z_CLU

నటీ నటులు : నవీన్ చంద్ర , ప్రియా గోర్

మ్యూజిక్ : శ్రవణ్

సినిమాటోగ్రఫీ : ప్రసాద్ వెంకట్

డైరెక్టర్ :ధర్మ రక్ష

ప్రొడ్యూసర్స్ :కిరణ్ జక్కమాశెట్టి & శ్రీను

 

నవీన్ చంద్ర , ప్రియా గోర్ జంటగా ధర్మ రక్ష దర్శకత్వం లో తెరకెక్కిన లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘చందమామ రావే’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 30 న థియేటర్స్ లోకి రానుంది.

Release Date : 20170630