భైరవగీత

Monday,September 10,2018 - 01:44 by Z_CLU

నటీన‌టులు: 

ధ‌నంజ‌య్, ఇర్రా మిర్ర‌ర్

ద‌ర్శ‌కుడు : సిద్ధార్థ్ తాతోలు

నిర్మాత‌లు : అభిషేక్ నామా, భాస్క‌ర్ ర‌స్సీ

స‌మ‌ర్ప‌కులు : రామ్ గోపాల్ వ‌ర్మ

సంగీత ద‌ర్శ‌కుడు: ర‌వి శంక‌ర్

క‌థ‌, స్క్రీన్ ప్లే:  రామ్ గోపాల్ వ‌ర్మ/రామ్ వంశీకృష్ణ

సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి ఎమ్ఎఫ్ఏ

ఎడిట‌ర్: అన్వ‌ర్ అలీ

ధ‌నంజ‌య‌, ఇర్రా మార్ జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు తెర‌కెక్కించారు. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ ప్యాక్ ప్రేమ‌క‌థ ఈ భైర‌వ‌గీత‌. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై అభిషేక్ నామా, భాస్క‌ర్ రస్సీ ఈ చిత్రాన్ని అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో భారీగా నిర్మించారు.

Release Date : 20181214