ఆటగాళ్లు

Wednesday,October 11,2017 - 04:10 by Z_CLU

పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న సరికొత్త చిత్రం “ఆటగాళ్లు”. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారారోహిత్-జగపతిబాబులు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. “గేమ్ విత్ లైఫ్” అనే ట్యాగ్ లైన్ తో  ఇంటెలిజంట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.

Release Date : 20180824