చి.ల.సౌ

Wednesday,October 11,2017 - 04:07 by Z_CLU

సుశాంత్ హీరోగా ప్రముఖ హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తేజ్ వీర్ నాయుడు సమర్పణలో సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై తెరకెక్కనున్న సినిమా ‘చి.ల.సౌ’.  ఈ చిత్రం ద్వారా రుహాని శర్మ కథానాయకిగా పరిచయం అవుతుంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు  నిర్మాతలు: భరత్ కుమార్ మాలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి.

కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీప్ కో డైరెక్టర్: డి. సాయి కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.

Release Date : 20180803