విక్రమ్ సిరికొండ

Thursday,February 01,2018 - 01:47 by Z_CLU

విక్రం సిరికొండ ప్రముఖ దర్శకుడు. మొదట దర్శకుడు వినాయక్ దగ్గర ‘సాంబ’,’బన్నీ’ సినిమాలకు పనిచేసాడు. ఆ తర్వాత స్టైల్,కొంచెం ఇష్టం కొంచెం కష్టం,మిరకపకాయ్,’రేసు గుర్రం,కేరింత సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసాడు. రవి తేజ హీరోగా తెరకెక్కిన ‘టచ్ చేసి చూడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సంబంధించిన చిత్రం