సంజయ్ లీల భన్సాలి

Wednesday,January 24,2018 - 02:56 by Z_CLU

సంజయ్ లీల భన్సాలి  ప్రముఖ సంగీత  దర్శకుడు, దర్శకుడు, నిర్మాత . మొదట పలు హిందీ సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన సంజయ్ ‘ఖామోషి’సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ‘హం దిల్ చుకే సనం’,’ దేవదాస్’,’భాజీ రావు మస్తాని’, ‘పద్మావత్’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తో పాటు విజయాలు సాదించారు.

సంబంధించిన చిత్రం