శ్రీ రంజని

Saturday,January 13,2018 - 07:44 by Z_CLU

శ్రీ రంజని ప్రముఖ దర్శకురాలు. తమిళ్ లో సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన సినిమాలకు దర్శ కత్వ శాఖలో పనిచేసిన రంజని తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నాగార్జున నిర్మించిన ‘రంగుల రాట్నం’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయింది.

సంబంధించిన చిత్రం