ఆశిష్ రాజ్

Thursday,January 18,2018 - 03:09 by Z_CLU

ఆశిష్ రాజ్ కథానాయకుడు. ‘ఆకతాయి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇగో’ సినిమాలో కథానాయకుడిగా నటించాడు.

సంబంధించిన చిత్రం