ప్రదీప్ కృష్ణ మూర్తి

Wednesday,November 30,2016 - 05:59 by Z_CLU

ప్రదీప్ కృష్ణ మూర్తి ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు. మొదట టెలివిజన్ లో పనిచేసిన ప్రదీప్ ‘ఆడుకాలం’ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు.దర్శకుడిగా విభిన్న చిత్రాల కథానాయకుడు విజయ ఆంటోనీ హీరోగా ‘సైతాన్’ అనే సినిమాను రూపొందించారు. ఈ చిత్రం తెలుగు లో ‘భేతాళుడు’ టైటిల్ తో విడుదలైంది. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందించిన ఈ చిత్రం దర్శకుడిగా ప్రదీప్ కృష్ణ మూర్తి గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

సంబంధించిన చిత్రం