నవీన్ పొలిశెట్టి

Thursday,June 20,2019 - 07:14 by Z_CLU

నవీన్ పోలిశెట్టి ప్రముఖ కథానాయకుడు. హిందీలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్ ద్వారా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’,’1 నేనొక్కడినే’ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. స్వరూప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలో కథానాయకుడిగా నటించాడు.