స్వరూప్ ఆర్.ఎస్.జే

Thursday,June 20,2019 - 07:21 by Z_CLU

స్వరూప్ ఆర్.ఎస్.జే దర్శకుడు. నవీన్ పొలిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మర్డర్ మిస్టరీ కథాంశంతో డిటెక్టివ్ సినిమాగా తెరకెక్కిన ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు.