రాజ్ రాచకొండ

Tuesday,June 18,2019 - 07:57 by Z_CLU

రాజ్ రాచకొండ ప్రముఖ దర్శక -నిర్మాత. తమిళ్ లో ఓ సినిమాను నిర్మించిన రాజ్ తెలుగులో ప్రియదర్శి హీరోగా ‘మల్లేశం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఆసు యంత్రాన్ని కనుగున్న ‘చింతకింది మల్లేశం’ బయోపిక్ గా తెరకెక్కింది.

సంబంధించిన చిత్రం