జ్యోతిక

Friday,August 17,2018 - 01:28 by Z_CLU

జ్యోతిక ప్రముఖ కథానాయిక మరియు కథానాయకుడు సూర్య భార్య. జ్యోతిక తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించారు. తెలుగు కథానాయిక నగ్మా జ్యోతిక సోదరి. జ్యోతిక  తెలుగులో షాక్,ఠాగూర్,మాస్ వంటి సినిమాలలో నటించింది.

సంబంధించిన చిత్రం