హరినాథ్

Thursday,August 23,2018 - 06:29 by Z_CLU

హరినాథ్ తెలుగు చిత్ర దర్శకుడు. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన ‘లవర్స్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘నీవెవరో’ సినిమాకు దర్శకత్వం వహించారు.

సంబంధించిన చిత్రం