ఇ. సత్తి బాబు

Thursday,December 15,2016 - 01:34 by Z_CLU

ఇ. సత్తి బాబు ప్రముఖ దర్శకుడు. శ్రీకాంత్, రవి తేజ, బ్రహ్మానందం లతో తెరకెక్కిన ‘తిరుమల తిరుపతి వెంకతెశ’, శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఓ చిన్న దాన’,’ఒట్టేసి చెబుతున్నా’,’ఏవండోయ్ శ్రీ వారు’, అల్లరి నరేష్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘నేను’,’బెట్టింగ్ బంగార్రాజు’,’యముడికి మొగుడు’, ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన’వియ్యాల వారి కయ్యాలు’, నవీన్ చంద్ర, పృద్వి కథానాయకులుగా తెరకెక్కిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి కామెడీ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నారు.