బండి భాస్కర్

Thursday,December 15,2016 - 12:53 by Z_CLU

బండి భాస్కర్ ప్రముఖ దర్శకుడు. రావు రమేష్, హెబ్బా పటేల్ , అశ్విన్ బాబు, పార్వతీశం, నోయెల్, తేజస్వి మదివాడ లతో యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ గా ‘నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్’ సినిమాను తెరకెక్కించారు. దిల్ రాజు సమర్పణ లో రూపొందిన ఈ సినిమాకు బెక్కం వేణు గోపాల్ నిర్మాత. శేఖర్ చంద్ర సంగీతయం అందించారు.