చేతన్ మద్దినేని

Friday,October 13,2017 - 04:38 by Z_CLU

చేతన్ మద్దినేని ప్రముఖ కథానాయకుడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘రోజులు మారాయి’ సినిమాతో తెలుగు సినీ రంగానికి కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గల్ఫ్’ సినిమాలో నటించాడు.

సంబంధించిన చిత్రం