అను ఇమ్మానుయేల్

Wednesday,October 11,2017 - 04:01 by Z_CLU

అను ఇమ్మానుయేల్ ప్రముఖ కథానాయిక. మలయాళంలో  ‘స్వప్న సంచారి’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన అను తెలుగులో నాని హీరోగా నటించిన ‘మజ్ను’ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. విశాల్ హీరోగా రూపొందిన ‘తుప్పరివలన్’ సినిమాతో తమిళ సినీ రంగానికి పరిచయం అయింది.  తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ , గోపి చంద్ హీరోగా రూపొందిన ‘ఆక్సిజన్’ లో నటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమాలో రెండో కథానాయికగా నటిస్తున్న అను అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత వార్తలు