సునీల్ కుమార్ రెడ్డి. పి

Friday,October 13,2017 - 04:41 by Z_CLU

సునీల్ కుమార్ రెడ్డి .పి ప్రముఖ దర్శకుడు- నిర్మాత. ‘ప్రయత్నం’ అనే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయిన సునీల్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ‘సొంత ఊరు’, ‘గంగ పుత్రులు’,’ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’,’ఒక క్రిమినల్ ప్రేమ కథ’ ,’గల్ఫ్’నటి సినిమాలకు దర్శకత్వం వహించారు. గంగ పుత్రులు సినిమాతో దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నాడు. సునీల్ కుమార్ రెడ్డి  రూపొందిన గంగపుత్రులు  సినిమా నేషనల్ అవార్డు అందుకుంది.

సంబంధించిన చిత్రం